లైంగికంగా వేధిస్తున్న డాక్టర్……..

VARTHA VIHARI : నెల్లూరు : నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో కీచక డాక్టర్ లైంగిక వేదింపులు వెలుగు చూశాయి.ఎన్ని దిశా చట్టాలు వచ్చినా మహిళలపై లైగిక వేధింపులు ఆగటం లేదు.తాజాగా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో డీడీఓ గా విధులు నిర్వహిస్తున్న రవింద్రనాధ్ ఠాగూర్ స్టాపు నర్సులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తు సెక్స్ వల్ గా వేధించటంతో అక్కడ పనిచేస్తున్న నర్స్ వారి బంధువులకు చెప్పటంతో బంధువులు ఠాగూర్ ను పట్టుకొని చితకబాది దేహశుద్ది చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!