సీఎం జగన్ కర్నూలు పర్యటనలో స్వల్ప మార్పులు…..

VARTHA VIHARI : కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. ఈ నెల 17న కాకుండా 18న ఆయన కర్నూలులో పర్యటిస్తారు. స్థానిక ఎస్టీబీసీ కళాశాలలో మూడవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తారు. రూ.100 కోట్లతో జిల్లాలో 402 హెల్త్ వెల్నెస్ సబ్ సెంటర్లను సీఎం జగన్ ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!