ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం

VARTHA VIHARI : అమరావతి : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ బుధవారం ఉదయం ప్రారంభమైంది. పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం కేసుల విచారణ కోసం తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వ ప్రతిపాదనపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కుదింపు, పంచాయతీరాజ్ చట్టం సవరణ తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!