బ్లేడ్‌తో గొంతు కోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం

VARTHA VIHARI : గుంటూరు : మంగళగిరి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వినోద్ కుమార్ అనే యువకుడు బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. యువకుడు, స్నేహితుల మానసిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వినోద్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో… ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!