రాజధాని రైతులకు మీరిచ్చే బహుమతి ఇదా జగనన్నా?: కేశినేని నాని

VARTHA VIHARI : అమరావతి : రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలులో పెట్టడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎంపీ కేశినేని నాని జగన్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ‘‘రాజధాని నిర్మాణం కోసం తమ ప్రాణంతో సమానంగా చూసుకునే తమకు తరతరాలుగా వారసత్వంగా సంక్రమించిన భూమిని త్యాగం చేసిన రైతులకు మీరిచ్చే బహుమతి హత్యా యత్నం కేసులు పెట్టి జైలులో పెట్టటమా జగన్ అన్నా’’ అని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!