రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులంటారా?: చంద్రబాబు

VARTHA VIHARI : అమరావతి : రాజధాని రైతుల అరెస్ట్‌ను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులపైనే కేసులు పెడతారా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులంటారా? అని చంద్రబాబు మండిపడ్డారు. రైతుల ఆందోళనలను పోలీసులతో అణచివేయలేరని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!