పంచాంగం

VARTHA VIHARI : పంచాంగం : 

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
డిసెంబర్ 30, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
తిధి: చవితి మ12.53 తదుపరి పంచమి
వారం: సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం :ధనిష్ఠ రా10.20 తదుపరి శతభిషం
యోగం:వజ్రం రా8.40 తదుపరి సిద్ధి
కరణం:భద్ర/విష్ఠి మ12.53 తదుపరి బవ రా1.45 ఆ తదుపరి బాలువ
వర్జ్యం :తె6.13నుండి
దుర్ముహూర్తం:మ12.24 – 1.08 &
మ2.36 – 3.20
అమృతకాలం :ఉ11.05 – 12.48
రాహుకాలం :ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి :ధనుస్సు
చంద్రరాశి :మకరం
సూర్యోదయం : 6.34
సూర్యాస్తమయం : 5.32
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!