భవనంపై నుంచి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

VARTHA VIHARI : కృష్ణా : భవనంపై నుంచి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేపింది. తిరువూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. విజన్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జీవన్‌ మణికంఠ(15) హాస్టల్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మైగ్రేన్‌ తలనొప్పిని తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. మృతుడిది గంపలగూడెం మండలం గొల్లపూడి గ్రామం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!