30 వసంతాల కమనీయ కలయిక……..

VARTHA VIHARI : నెల్లూరు : నెల్లూరు మూలపేట లోని సి ఎం హై స్కూల్ 1989-90 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు అనగా29 . 12. 2019 ఆదివారం న నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ సమీపంలో ఉన్న అభిరామ్ హోటల్ నందు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగింది .ఈ కార్యక్రమానికి CAM స్కూల్ లో ప్రధానోపాధ్యాయులు గా పనిచేసిన శ్రీ వైటి మిత్రా , మరియు ఉపాధ్యాయులు కృపాచార్యుల , నిర్మలమ్మ , కిరణ్ శ్రీ , సాల్మన్ , సోమయాజులు, సర్వేశ్వరరావు , సుకుమార్, విలియమ్స్, జూనియర్ సాల్మన్ , రీటా మేడం , సుకేశిని మేడం, తదితరులకు మెమెంటో అందజేసి శాలువాలతో వారిని సత్కరించారుమరియు పూర్వ విద్యార్థులు 30 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించి అన్నారు ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సి ఏ ఎం హై స్కూల్ పూర్వ విద్యార్థులకు కు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!