పర్యావరణ పరిరక్షణకు చేగువేర ఫౌండేషన్ కృషి అభినందనీయం – ఎస్ఐ సైదులు

VARTHA VIHARI NEWS: గూడూరు పట్టణంలోని చే పైలెట్ టీం ఆధ్వర్యంలో ఒకటవ పట్టణ ఎస్ఐ సైదులు , ఎస్ఐ వి బ్రహ్మనాయుడు  మొక్కలు నాటరు. పచ్చదనం-పరిశుభ్రతకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. కాలుష్య నివారణ,ఆరోగ్య కరమైన జీవనం సాధ్యం అవ్వాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతతో మొక్కలు నాటాలని కోరారు.మొక్కలు మానవునికి అతి మొక్యమైన గాలిని అందించడంలో కీలకంగా వ్యవహరిస్తాయన్నారు.
పర్యావరణ పరిరక్షణకు చేగువేర ఫౌండషన్ చూపుతున్న చొరవ అభినందనీయమని గూడూరు ఒకటవ పట్టణ SI సైదులు  పేర్కొన్నారు. గూడూరు ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ నందు శనివారం చేగువేర ఫౌండేషన్ చే పైలట్ టీం అద్వర్యంలో మొక్కను నాటి ట్రీ గార్డ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చే పైలట్ టీం సభ్యులు…వినోద్,సునీల్, సంతన్,పవన్,ఈశ్వర్, పవన్, అజయ్,మురళి ,సుధీర్, అదిల్,….పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!