ట్విట్టర్ బాబు బయటికి రా మంత్రి అనిల్ కుమార్ యాదవ్…

 

VARTHA VIHARI NEWS : ఎవరో నాలుగు లైన్లు ట్విట్టర్లో ట్వీట్ చేస్తే ఆ నాలుగో లైను కాపీ చేసే లోకేష్ బాబు బయటికి రా అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గతంలో చాలాసార్లు చెప్పానని మళ్లీ కూడా చెబుతున్నానని నీకు ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని లోకేష్ బాబుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతి అంతా బయటపడింది కాబట్టి దయచేసి బయటికి రా నాయనా అంటూ మంత్రి ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!