హిందువులు కానివారు తిరుమల ను వదిలి వెళ్లాలి సి. ఎస్

VARTHA VIHARI NEWS :హిందువులు కానివారు, హైందవ సాంప్రదాయం పాటించనివారు తిరుమల ను వదిలి వెళ్లిపోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం అన్నారు. వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఎటువంటివైనా ఉంటే దేవాదాయ శాఖలో చూపించకూడదని , అలా చూపించే వారిపట్ల ప్రభుత్వము కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో ఎవరిని ఉపేక్షించేది లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!