తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

VARTHA VIHARI NEWS : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!