108 ఉద్యోగుల జీతాలు వెంటనే చెల్లించాలి…

VARTHA VIHARI NEWS : గూడూరు,చిల్లకూరు, సైదాపురం ఈ మూడు మండలాల 108 ఉద్యోగులు ఈ రోజు గూడూరు MROలీలారాణి కలిసి ప్రభుత్వం తమకు 6నెలలుగా జీతాలు చెల్లించలేదని తమకు వెంటనే జీతాలు చెల్లించి తమ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి తెలియచేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో 3 మండలాలకి చెందిన 17 మంది 108 ఉద్యోగులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!