శుభముహూర్తాలు 19, 2019 జులై శుక్రవారం..

VARTHA VIHARI NEWS : ఓం శ్రీ గురుభ్యోనమః??
జూలై 19, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం బహుళపక్షం
తిధి.:తదియ పూర్తి
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం: ధనిష్ఠ రా2.57
తదుపరి శతభిషం
యోగం:ఆయుష్మాన్ తె4.49 తదుపరి సౌభాగ్యం
కరణం : వణిజ సా5.35
తదుపరి భద్ర/విష్ఠి
వర్జ్యం : ఉ.శే.వ6.41వరకు
దుర్ముహూర్తం:ఉ8.12 – 9.04 & మ12.30 – 1.22
అమృతకాలం:మ3.30 -5.16
రాహుకాలం:ఉ10.30 -12.00
యమగండం/కేతుకాలం: మ3.00 – 4.30
సూర్యరాశి : కర్కాటకం
చంద్రరాశి : మకరం
సూర్యోదయం : 5.38
సూర్యాస్తమయం : 6.32
శుభమస్తు??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *