అనుష్క సైలెంట్ గా రౌండప్ చేస్తోంది..

VARTHA VIHARI NEWS: బాహుబలి సినిమా తరువాత అనుష్క శెట్టి నటిస్తున్న సైలెన్స్ సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతున్నది.  అమెరికాలో షూట్ చేసుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది.  ఈ సినిమాకు ఈనెల 21 వ తేదీన అనుష్క మెయిన్ రోల్ చేస్తున్న సైలెన్స్ తాలూకు టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు.  

ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఈ ఉదయం ప్రకటించారు.  హర్రర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. బాహుబలి తరువాత అనుష్క చేస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!