ఏపీ బ్యాట్మెంటన్ సంఘం ఎక్స్ – అఫిషియో మెంబెర్ గా వెంకటేశ్వర్లు..

VARTHA VIHARI NEWS : ఈనెల 16న గుంటూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ సంఘం ప్రత్యేక సర్వసభ్య సమావేశములో నెల్లూరు జిల్లాకు చెందిన నిమ్మల వీర వెంకటేశ్వర్లును ఎక్స్-అఫిషియో మెంబెరుగా ఎన్నుకోవడం జరిగింది. ఈయన గత 12 సంవత్సరాల  నుండి బాడ్మింటన్ క్రీడను జిల్లాలో అభివృద్ధికి చేయడానికి కృషి  చేయడం జరిగింది. వెంకటేశ్వర్లును ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు ముక్కాల ద్వారకనాధ్ బలపరుచగా సంఘం సభ్యులందరు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భముగా జిల్లా అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *