శుభముహూర్తాలు 18,2019 జూలై గురువారం..

VARTHA VIHARI NEWS: ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
జూలై 18, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం
గ్రీష్మ ఋతువు
ఆషాడమాసం బహుళపక్షం
తిధి.:విదియ తె4.42
తదుపరి తదియ
వారం :గురువారం
(బృహస్పతివాసరే)
నక్షత్రం :శ్రవణం రా 1.32 తదుపరి ధనిష్ట
యోగం :ప్రీతి తె4.17
తదుపరి ఆయుష్మాన్
కరణం :తైతుల మ3.56
తదుపరి గరజి తె 4.42
ఆ తదుపరి వణిజ
వర్జ్యం :తె4.56 నుండి
దుర్ముహర్తం :ఉ9.55 – 10.47 &
మ 3.05 – 3.57
అమృతకాలం :మ1.13 – 2.57
రాహుకాలం :మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం :ఉ6.00 -7.30
సూర్యరాశి : కర్కాటకం
చంద్రరాశి : మకరం
సూర్యోదయం : 5.37
సూర్యాస్తమయం : 6.32
శుభమస్తు 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!