శుభముహూర్తాలు 17, 2019 జూలై బుధవారం..

VARTHA VIHARI NEWS : ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 17, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం బహుళపక్షం
తిధి.:పాడ్యమి రా.తె3.10 తదుపరి విదియ
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:ఉత్తరాషాడ రా10.26 తదుపరి శ్రవణం
యోగం:విష్కంభం తె4.00 తదుపరి ప్రీతి
కరణం : బాలువ మ2.36
తదుపరి కౌలువ రా.తె3.10 ఆ తదుపరి తైతుల
వర్జ్యం: ఉ.శే.వ7.00వరకు రా2.46 – 4.31
దుర్ముహూర్తం:ఉ11.38- 12.30
అమృతకాలం:మ3.34 – 5.17
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం: ఉ7.09 – 9.00
సూర్యరాశి : మిధునం
చంద్రరాశి : మకరం
సూర్యోదయం : 5.37
సూర్యాస్తమయం : 6.32
కర్కాటక సంక్రమణం తే 4.11
దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం
శుభమస్తు🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!