కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే , ఎమ్.పి కు ఘన స్వాగతం

 

VARTHA VIHARI NEWS :  నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జొన్నవాడ బ్రిడ్జి దగ్గర నెల్లూరు ఎమ్.పి. ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి కు ఘన స్వాగతం పలికిన నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్.సి.పి. శ్రేణులు.కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కొమ్మరపూడి మరియు ములుముడి గ్రామాలల్లో పలు శంకుస్థాపనలు చేసిన నెల్లూరు ఎమ్.పి. ఆదాల ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, విజయా డైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగా రెడ్డి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మా అండదండలు ఎల్లప్పుడు ఉంటాయి. నెల్లూరు ఎమ్.పి. ఆదాల ప్రభాకర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!