శుభముహూర్తాలు జులై 14, 2019 ఆదివారం..

VARTHA VIHARI NEWS : ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 14, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం శుక్లపక్షం
తిధి.:త్రయోదశి రా1.12
తదుపరి చతుర్థశి
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ సా6.44 తదుపరి మూల
యోగం :శుక్లం ఉ6.15
తదుపరి బ్రహ్మం తె5.11 ఆ తదుపరి ఐంద్రం
కరణం:కౌలువ మ1.23
తదుపరి తైతుల రా1.12 ఆ తదుపరి గరజి
వర్జ్యం :రా2.58 – 4.37
దుర్ముహూర్తం:సా4.48-5.40
అమృతకాలం:ఉ9.50-11.27
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం: మ12.00 – 1.30
సూర్యరాశి : మిధునం
చంద్రరాశి : వృశ్చికం
సూర్యోదయం : 5.36
సూర్యాస్తమయం : 6.32
శుభమస్తు🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!