శుభముహూర్తాలు జూలై 12, 2019 శుక్రవారం….

VARTHA VIHARI NEWS : ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 12, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం. శుక్లపక్షం
తిధి.:ఏకాదశి రా2.23 తదుపరి ద్వాదశి
వారం: శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం: విశాఖ సా6.42
తదుపరి అనూరాధ
యోగం:సాధ్యం ఉ9.49
తదుపరి శుభం
కరణం :వణిజ మ3.01
తదుపరి భద్ర/విష్ఠి రా2.23 ఆ తదుపరి బవ
వర్జ్యం : రా10.40 – 12.15
దుర్ముహూర్తం:ఉ8.11 – 9.03 & మ12.30 – 1.22
అమృతకాలం: ఉ10.08 – 11.41
రాహుకాలం:ఉ10.30 -12.00
యమగండం/కేతుకాలం: మ3.00 – 4.30
సూర్యరాశి : మిధునం
చంద్రరాశి : తుల
సూర్యోదయం : 5.36
సూర్యాస్తమయం : 6.32
సర్వ ఏకాదశి
శయన ఏకాదశి
తొలిఏకాదశి
చాతుర్మాస్య వ్రతారంభం
శుభమస్తు🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!