శుభముహూర్తాలు జూలై 11, 2019 గురువారం…

VARTHA VIHARI NEWS : ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 11, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం శుక్లపక్షం
తిధి.:దశమి రా.తె3.38
తదుపరి ఏకాదశి
వారo: గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం: స్వాతి రా7.19
తదుపరి విశాఖ
యోగం:సిద్ధం మ12.05
తదుపరి సాధ్యం
కరణం : తైతుల సా4.27
తదుపరి గరజి రా.తె3.38 ఆ తదుపరి వణిజ
వర్జ్యం :రా12.46 – 2.19 & రా1.40 – 3.12
దుర్ముహూర్తం:ఉ9.54 – 10.45 & మ3.04 – 3.56
అమృతకాలం:ఉ10.52 – 12.24
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం: ఉ6.00 – 7.30
సూర్యరాశి : మిధునం
చంద్రరాశి : తుల
సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం : 6.32
శుభమస్తు🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!