ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటి సమంత..

VARTHA VIHARI NEWS : సినీ నటి సమంత బుధవారం బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమెతోపాటు దర్శకురాలు నందినిరెడ్డి, హీరో తేజ, ఇతర చిత్ర బృందం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో కోటేశ్వరమ్మ అమ్మవారి చిత్రపటాన్ని వారికి అందించారు. సమంత మాట్లాడుతూ దుర్గమ్మని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ‘ఓ బేబీ’ సినిమాని ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!