శుభముహూర్తాలు జూలై 10, 2019 బుధవారం….

VARTHA VIHARI NEWS : ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 10, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం శుక్లపక్షం
తిధి.:అష్టమి ఉ7.08 తదుపరి నవమి తె5.16
వారం: బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం: చిత్త/చిత్ర రా8.18
తదుపరి స్వాతి
యోగం:శివం మ2.38
తదుపరి సిద్ధం
కరణం: బవ ఉ7.08
తదుపరి బాలువ సా6.12
ఆ తదుపరి కౌలువ తె5.16
వర్జ్యం :ఉ.శే.వ6.39వరకు &
రా1.40 – 3.12
దుర్ముహూర్తం:ఉ11.37 – 12.29
అమృతకాలం:మ2.14 – 3.45
రాహుకాలం:మ12.00 -1.30
యమగండం/కేతుకాలం: ఉ7.30 – 9.00
సూర్యరాశి : మిధునం
చంద్రరాశి : కన్య
సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం : 6.32
శుభమస్తు🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!