శుభముహూర్తాలు జూలై 9, 2019 మంగళవారం….

VARTHA VIHARI NEWS : ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూలై 9, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం శుక్లపక్షం
తిధి.:సప్తమి ఉ9.22
తదుపరి అష్టమి
వారం:మంగళవారం
(భౌమ్యవాసరే)
నక్షత్రం: హస్త రా9.34
తదుపరి చిత్త/చిత్ర
యోగం:పరిఘము సా5.23 తదుపరి శివం
కరణం: వణిజ ఉ9.22
తదుపరి భద్ర/విష్ఠి రా8.15 ఆ తదుపరి బవ
వర్జ్యం:ఉ6.55 – 8.25 & తె.వ5.08నుండి
దుర్ముహూర్తం:ఉ8.27 – 9.18 & 11.10 – 11.55
అమృతకాలం:మ3.56-5.26
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం: ఉ9.00 – 10.30
సూర్యరాశి :మిధునం
చంద్రరాశి : కన్య
సూర్యోదయం : 5.34
సూర్యాస్తమయం : 6.32
శుభమస్తు🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!