నా కోరిక ఫలించడంతో శ్రీవారిని దర్శించుకున్నా: మోహన్‌బాబు

VARTHA VIHARI NEWS : ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబం, ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబం నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. తన కోరిక ఫలించడంతో శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. జగన్ మంచి నాయకుడని, మంచి పరిపాలన అందిస్తారని మోహన్‌బాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *