ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం: శ్రీనివాసులు……

VARTHA VIHARI NEWS:ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధిస్తామని ఏపీ శాసనసభా విప్ శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా జగన్ పరిపాలన కొనసాగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్‌ను అధిగమిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!