మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేస్తాం: బొత్స

VARTHA VIHARI NEWS : మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అవినీతిరహిత పాలన అందిస్తామని జగన్‌ చెప్పారని గుర్తుచేశారు. నవరత్నాల ద్వారా ప్రజలందరికీ భరోసా ఇచ్చినట్లు తెలిపారు. రూ. వెయ్యి దాటితే వైద్య ఖర్చులన్నీ భరిస్తామని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!