నీటి ట్యాంకర్లకు నగదును పెంచాలని వినతి……

VARTHA VIHARI NEWS:ఉదయగిరి మండలంలో నెలకొన్న నీటి ఎద్దడి తీర్చేందుకు గ్రామాల్లో నీటి ట్యాంకార్ల తొలుతున్నవారికి ప్రభుత్వం 499 రూపాయలు ఇస్తున్నారు.నీటిని సరఫరా చేసేందుకు సరిపోవడం లేదు గ్రామాల్లో నీళ్లు ఉన్న చోటుకు పోవాలి ఆంటే 6కి.మీ దూరం పోవాలి అక్కడ నుండి నీటి ట్యాంకర్లను నింపుకొని రావాలి దూరంగా ఉన్న నీటిని నింపుకొని వస్తున్నందున కష్టంగా ఉంది.ప్రభుత్వం నిర్ణయించిన నగదు సరిపోవడం లేదు అదనంగా కొంత నగదును పెంచి మమ్ములను ఆదుకోవాలని ట్యాంకార్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్.డి.ఓ ఉమాదేవికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా షేక్.ముత్హుజా హుస్సేన్, గొల్లపల్లి తిరపతయ్య బాబు, మాట్ల లక్ష్మయ్య, సలీమ్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!