విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఒక రైతుకు శాపంగా మారుతున్నది…….

VARTHA VIHARI NEWS:నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంటలో గతంలో అకాలవర్షం, ఈదురుగాలులకు విద్యుత్ స్థంభాలు విరిగిపోయాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. బొప్పాయితోట ఎండిపోతున్నది, స్థంభాలు మార్చాలని అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!