ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ….

VARTHA VIHARI NEWS : అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శాసనసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌గా శంబంగి చినఅప్పల నాయుడు ప్రమాణం చేయిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!