నీటి సమస్య పై సమావేశం నిర్వహించిన ఆర్.డి.ఓ…..

VARTHA VIHARI NEWS:నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్.డి.ఓ ఉమాదేవి ఆదర్యంలో నీటి సమస్య పై మండలస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.17 పంచాయతీలలోగల 55 గ్రామాల్లో నీటి సమస్యను, కార్యదర్శిలను అడిగి తేలుసుకున్నారు. ఏ.ఏ గ్రామాల్లో నీటి ట్యాంకర్లను తొలుతున్నారు. నీటి సమస్య ఎక్కడ ఉన్న అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి తహశీల్దార్ పూర్ణచంద్రరావు ,ఎం.ఈ. ఓ మోహన్ రావు, హోసింగ్ కరిముల్లా ,ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!