శుభముహూర్తాలు 12, 2019 బుధవారం

VARTHA VIHARI NEWS : ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూన్ 12, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయనం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షం
తిధి.:దశమి రా7.27
తదుపరి ఏకాదశి
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం :హస్త మ1.17
తదుపరి చిత్త/చిత్ర
యోగం :వ్యతీపాతం ఉ7.53 తదుపరి వరీయాన్ తె5.13
ఆ తదుపరి పరిఘము
కరణం : తైతుల ఉ8.32
తదుపరి గరజి రా7.27 ఆ తదుపరి వణిజ
వర్జ్యం : రా8.52 – 10.23
దుర్ముహూర్తం:ఉ11.32- 12.23
అమృతకాలం:ఉ7.38 -9.08
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం: మ7.30 – 9.00
సూర్యరాశి : వృషభం
చంద్రరాశి : కన్య
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.27
దశపాపహర దశమి
దశహర వ్రతం
గంగాభగవతీ వ్రతం
దశ సావిత్రీ వ్రతం
శుభమస్తు🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!