శుభముహూర్తాలు జూన్ 11, 2019 మంగళవారం

VARTHA VIHARI NEWS : ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
జూన్ 11, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయనం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షం
తిధి.:నవమి రా9.38 తదుపరి దశమి
వారం:మంగళవారం
(భౌమ్యవాసరే)
నక్షత్రం :ఉత్తర మ2.44
తదుపరి హస్త
యోగం :సిద్ధి ఉ10.48
తదుపరి వ్యతీపాతం
కరణం:బాలువ ఉ10.48
తదుపరి కౌలువ రా9.38 ఆ తదుపరి తైతుల
వర్జ్యం :రా10.37 – 12.07
దుర్ముహూర్తం:ఉ8.04 – 8.56 & రా10.51 – 11.35
అమృతకాలం:ఉ8.00 -9.29
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం: మ9.00 – 10.30
సూర్యరాశి : వృషభం
చంద్రరాశి : కన్య
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.27
శుభమస్తు🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!