మరికాసేపట్లో కేబినెట్ తొలి భేటీ.. కీలక విషయాలపై చర్చ

VARTHA VIHARI NEWS:మరికాసేపట్లో ఏపీ కేబినెట్ తొలి భేటీ జరగనుంది. నేటి ఉదయం 10.30కి ఈ సమావేశం జరగనుంది. తొలి సమావేశంలో 8 కీలక నిర్ణయాలపై కేబినెట్‌ చర్చించనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్చ జరగనుంది. పెన్షన్లు, ఆశా కార్యకర్తల వేతనాల పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. మునిసిపల్‌ కార్మికుల జీతాల పెంపు… అక్టోబర్‌ నుంచి రైతు భరోసా అమలు, హోంగార్డుల జీతాల పెంపు.. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌, సీపీఎస్‌ రద్దుపై చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!