క్రీడా హబ్ గా త్వరలో నెల్లూరు ముక్కాల ద్వారకానాథ్….

VARTHA VIHARI NEWS:నెల్లూరు జిల్లా త్వరలో క్రీడా హబ్గా మారబోతుందని నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. సోమవారం నెల్లూరు ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో అభినందన సభలో పాల్గొన్న ద్వారకానాథ్ మాట్లాడుతూ, వారం రోజుల క్రితం జరిగిన మినీ బ్యాట్ మెంట్ టోర్నమెంట్లో నెల్లూరుకు చెందిన బాల బాలికలు కొత్త ప్రతిభను చూపించి విజయాలు సాధించడం జరిగిందని ద్వారకనాథ్ అన్నారు. అదేవిధంగా పోయే రోజుల్లో నెల్లూరు బ్యాడ్మింటన్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి తీసుకు పోయే విధంగా కృషి చేస్తామని ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!