ఇవాళ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం……

VARTHA VIHARI NEWS:సోమవారం టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై నిశితంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలో ఏపీలో జరగనున్న పంచాయతీ ఎన్నికల గురించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. గతంలో పార్టీ నేతలతో చంద్రబాబు అంతర్గత సమావేశం జరిపారు. టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!