శుభముహూర్తాలు జూన్ 09 ,2019 ఆదివారం…

VARTHA VIHARI NEWS : ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూన్ 9, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయనం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షం
తిధి.:సప్తమి రా2.24
తదుపరి అష్టమి
వారం :ఆదివారం (భానువాసరే)
నక్షత్రం :మఖ సా5.58
తదుపరి పుబ్బ
యోగం :హర్షణం సా4.52
తదుపరి వజ్రం
కరణం :గరజి మ3.38
తదుపరి వణిజ రా2.24
ఆ తదుపరి భద్ర/విష్ఠి
వర్జ్యం:ఉ6.47 – 8.16 & రా1.25 – 2.54
దుర్ముహూర్తం:సా4.42 -5.34
అమృతకాలo:మ3.44 – 5.13
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం: మ12.00 – 1.30
సూర్యరాశి : వృషభం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.26
శుభమస్తు🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!