దిల్ రాజు చేతికి సాహో !

VARTHA VIHARI NEWS : ప్రస్తుతం టాలీవుడ్లో రూపొందుతున్న సినిమాల్లో భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’.  ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి.  అందుకే డిస్ట్రిబ్యూషన్ వర్గాలు సైతం  మొత్తంలో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.  తాజా సమాచారం మేరకు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రం యొక్క నైజాం, వైజాగ్ హక్కుల్ని పెద్ద మొత్తం చెల్లించి  కొనుగోలుచేసినట్టు తెలుస్తోంది.  అయితే ఆ మొత్తం ఏంతనేది మాత్రం ఇంకా బయటకురాలేదు.  సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకురానుంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!