శుభముహూర్తాలు జూన్ 8,2019 శనివారం

VARTHA VIHARI NEWS : ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జూన్ 8, 2019
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయనం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షం
తిధి.:పంచమి ఉ7.17
తదుపరి షష్ఠి తె4.52
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:ఆశ్లేష రా7.36
తదుపరి మఖ
యోగం:వ్యాఘాతం రా7.54
తదుపరి హర్షణం
కరణం :బాలువ ఉ7.17
తదుపరి కౌలువ సా6.04
ఆ తదుపరి తైతుల తె4.52
వర్జ్యం : ఉ9.07 – 10.37
దుర్ముహూర్తం:ఉ5.28 – 7.12
అమృతకాలo:సా6.06 -7.36
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం: మ1.30 – 3.00
సూర్యరాశి : వృషభం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.26
శుభమస్తు🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!