విజయ్ దేవరకొండ దర్శకుడితో వెంకటేష్….

VARTHA VIHAEI NEWS :వెంకటేష్ ప్రస్తుతం వెంకిమామ సినిమా చేస్తున్నారు.  షూటింగ్ జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నది.  నాగచైతన్యతో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు వెంకటేష్.  షూటింగ్ చాలావరకు కంప్లీట్ అయ్యింది.  ఈ సినిమా తరువాత వెంకటేష్ నేను లోకల్ దర్శకుడు త్రినాథ రావు నక్కినతో సినిమాచేయబోతున్నారు.  ఇది ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.  

అనంతరం విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు సినిమాకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేస్తారట.  ఈ విషయాన్ని సురేష్ బాబు ప్రకటించారు.  వెంకటేష్.. తరుణ్ భాస్కర్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. జానర్ ఏంటి అనే విషయాలు ఓ కొలిక్కి రాగానే అనౌన్స్ చేస్తారట.  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!