అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం: AD రాజశేఖర్

VARTHA VIHARI NEWS : నెల్లూరు జిల్లా మైనింగ్ శాఖ ఏ డి రాజశేఖర్ ఆధ్వర్యంలో సైదాపురం మండలం దాడిశెట్టి పల్లి దగ్గర అక్రమంగా నిల్వ ఉంచిన 20 టన్నుల ఏ గ్రేడ్ క్వాడ్జ్ ని స్వాధీనం చేసుకుని రక్షణ నిమిత్తం సైదాపురం పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది .ఈ తనిఖీల్లో మైనింగ్ శాఖ ఏ డి రాజశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు .మైనింగ్ శాఖ ఏడి రాజశేఖర్ మాట్లాడుతూ మైనింగ్ అక్రమంగా నిర్వహించి తరలించిన చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!