ఏపీకి పిడుగుల హెచ్చరిక

VARTHA VIHARI NEWS:రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. విశాఖ‌ జిల్లా పెద‌బ‌య‌లు, జి. మాడుగుల‌, పాడేరులో పిడుగుపడే అవకాశం ఉందన్నారు. ఇక గుంటూరు జిల్లాలో బెల్లంకొండ‌, దాచేప‌ల్లి, మాచ‌వ‌రం, కారంపూడి, గుర‌జాల‌, రెంట‌చింత‌ల‌, మాచ‌ర్ల, దుర్గి, ఈపూరు, నకరికల్లులో పిడుగులు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి, ముండ్లమూరు, ఎర్రగొండపాలెం, నాగులుప్పలపాడు, క‌నిగిరి, టంగుటూరు, మార్కాపురం, పొదిలి ప్రాంతాల్లో పిడుగుపడే అవకాశం ఉందని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!