ముహూర్తం : మే 6 ఏ నక్షత్రం వారికి మంచిది?

VARTHA VIHARI NEWS:పంచాంగం
వైశాఖ మాసం 
మే 6, సోమ వారం​​

తిథి:
విదియ (ఉత్తమ తిథి) రోజు మొత్తం ఉంటుంది.

న‌క్ష‌త్రం:
కృత్తిక నక్షత్రం (సాయంత్రం 16.37 వరకు) అనంతరం రోహిణి నక్షత్రం

దుర్ముహూర్తాలు:
వర్జ్యం – తెల్లవారుజాము 04:31 నుంచి 06:08 వరకు
రాహుకాలం – ఉదయం 07:27 నుంచి 09:02 వరకు
య‌మ‌గండం – ఉదయం 10:38 నుంచి 12:13 వరకు
దుర్ముహూర్తం – మధ్యాహ్నం 12:38 నుంచి 13:29 వరకు, మళ్లీ 15:11 నుంచి 16:02 వరకు

సుముహూర్తం :–
ఉదయం 6.15 నుంచి 7.12 వరకు
మధ్యాహ్నం 14.02 నుంచి 15.09 వరకు
సాయంత్రం 18.21 నుంచి 19.47 వరకు

న‌క్ష‌త్ర బ‌లం:
సోమవారం సాయంత్రం 16.37 వరకు
భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, అశ్లేష, పూర్వఫల్గుణి, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాడ, శ్రవణ, ధనిష్ట, పూర్వాభద్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.
సోమవారం సాయంత్రం 16.38 తర్వాత
అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర ఫల్గుణి, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరా షాడ, ధనిష్ట, శతభిష, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక:- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం. ​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!