లవ్ స్టోరీ మీద దృష్టి పెట్టిన ప్రభాస్ !

VARTHA VIHARI NEWS:ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమా పనులు త్వరలోనే ఒక కొలిక్కి రానున్నాయి.  దీంతో ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్లో స్టార్ట్ చేసిన ప్రేమ కథా చిత్రంపై దృష్టి పెట్టారు.  ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి కాగా కొత్త షెడ్యూల్ ను వచ్చే నెల 10వ తేదీ నుండి యూరప్లో స్టార్ట్ చేయనున్నారు టీమ్.  ఈ షెడ్యూల్లో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ పాల్గొంటారు.  ఎక్కువగా యాక్షన్ చిత్రాలు చేసే ప్రభాస్ ఈ భిన్నమైన ఈ లవ్ స్టోరీ తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!