నేడు ప్రకాశం, గుంటూరులో..

VARTHA VIHARI NEWS:సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రకాశం జిల్లా కందుకూరులో, మధ్యాహ్నం 3.15 గంటలకు సంతనూతలపాడులో, సాయంత్రం 4.45 గంటలకు చీరాలలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా… సాయంత్రం 6.15 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరులో, రాత్రి 8.30 గంటలకు చిలకలూరిపేటలో రోడ్‌షో నిర్వహిస్తారు చంద్రబాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!