నేడు నెల్లూరు, ప్రకాశం, గుంటూరులో…

VARTHA VIHARI NEWS:ఇవాళ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మధ్యాహ్నం 12.45 గంటలకు ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్న ఆయన… మధ్యాహ్నం 2.30 గంటలకు ఉదయగిరిలో ప్రచారం నిర్వహిస్తారు. ఇక సాయంత్రం 4 గంటలకు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న టీడీపీ అధినేత.. సాయంత్రం 5.30 గంటలకు గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని అనంతరం రాత్రి 7.30 గంటలకు నరసరావుపేటలో రోడ్‌షో నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!