టిడిపిలో చేరిన ఉదయగిరి కాంగ్రెస్ యూత్ నాయకులు

VARTHA VIHARI NEWS:నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు ఈర్ల నాగేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు.ఉదయగిరి టిడిపి శ్యాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు,నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీదా మస్తాన్ రావు యాదవ్,మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ పొన్నెబోయిన చెంచులబాబు యాదవ్ సమక్షంలో టిడిపి కండువా వేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంచులబాబు అడుగుజాడల్లో నడవానే ఉధ్యేశంతో టిడిపిలో చేరానని స్పష్టం చేశారు.పార్టీ చేస్తున్న అభిరుద్ది కార్యక్రమాలు,ఉదయగిరిలో జరుగుతున్న అభిరుద్ది ని చూసి టిడిపికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.పార్టీ బలోపేతం కోసం నావంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ యన వెంట భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు టిడిపిలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!