టిడిపి తొలివిడ‌త జాబితా ఇదేనా…!

V NEWS – ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది అభ్య‌ర్థుల విష‌యంలో అన్నీ పార్టీలు తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ఈ నెల చివ‌రి నాటికి తెలుగుదేశం పార్టీ తొలి విడ‌త అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. అయితే 75 మందితో కూడిన అభ్య‌ర్థుల జాబితాను ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇందులో నెల్లూరు జిల్లాకు సంబంధించి 5 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే పేర్లు ఖ‌రారు అయిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. నెల్లూరు న‌గ‌రంలో డాక్ట‌ర్ పొంగూరి నారాయ‌ణ‌, స‌ర్వేప‌ల్లిలో సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, సూళ్లూరు పేట‌లో ప‌ర‌సార‌త్నం, కోవూరులో పోలంరెడ్డి శ్రీ‌నివాసుల‌రెడ్డి, ఆత్మ‌కూరులో బొల్లినేని కృష్ణ‌య్య పేర్లు ఖ‌రారు అయిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి 75 మందితో కూడిన జాబితా ఇదంటూ సోష‌ల్ మీడియాలో కొన్నిపేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.వాటి వివ‌రాలు కింద తెలుప‌బ‌డ్డాయి.

లోక్ సభ సభ్యలు :-
1. శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
2. విజయనగరం – అశోక్ గజపతిరాజు
3. అమలాపురం – హరీష్
4. విజయవాడ – కేశినేని నాని
5. కడప – ఆదినారాయణ రెడ్డి
6. గుంటూరు – గల్లా జయదేవ్
7. నంద్యాల – ఎస్పీ వై రెడ్డి కుటుంబ సభ్యులు
8. బాపట్ల – శ్రీరామ్ మాల్యాద్రి
అసెంబ్లీ అభ్యర్థులు :-
1. కడప – అషాఫ్
2.రాయచోటి – రమేష్ రెడ్డి
3.రాజం పేట – చెంగల రాయుడు
4.రైల్వ కోడూరు – నరసింహ ప్రసాద్
5. బద్వేల్ – లాజర్
6.మైదుకూరు – డి ఎల్ రవీంద్ర రెడ్డి
7. జమ్మలమడుగు – రామా సుబ్బారెడ్డి
8.పులివెందుల – సతీష్ రెడ్డి
9. కమలాపురం – వీర శివారెడ్డి
10.తాడిపత్రి – జేసి ప్రభాకర్ రెడ్డి
11. రాప్తాడు పరిటాల సునీత
12. పుట్టపర్తి – ……….
13. ఉరవకొండ – పయ్యావుల కేశవ్
14.హిందూపురం – నందమూరి బాలకృష్ణ
15.పత్తికొండా – కేఈ కృష్ణా మూర్తి
16. శ్రీశైలం – బుడ్డ రాజశేఖర్
17. ఆళ్లగడ్డ – అఖిల ప్రియా
18.నంద్యాల – బ్రహ్మానంద రెడ్డి
19.ఆదోని – మీనాక్షి నాయుడు
20.కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు
21. పలమనేరు – అమర్ నద్ రెడ్డి
22.పుంగనూరు – అనూష రెడ్డి
23.నగరి – గాలి ముద్దు కృష్ణ మ్మ గారి కుమారుడు
24.పీలేరు – నల్లూరి కిషోర్ కుమార్ రెడ్డి
25. శ్రీకాళహస్తి – బొజ్జాల కుటుంబ సభ్యులు
26.నెల్లూరు నగరము – పి నారాయణ
27.సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
28.సూళ్ళూరుపేట – పరసా వెంకటరత్నం
29.కొవ్వూరు – పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి
30.ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య
31.పర్చూరు – ఏలూరి సాంబశివరావు
32.అర్థంకి – గొట్టిపాటి రవికుమార్
33.ఒంగోలు – దామంచర్ల జనార్దన్
34. దర్శి – సిద్ధ రాఘవరావు
35.తెనాలి – ఆలపాటి రాజేంద్రప్రసాద్
36. వేమూరు – నక్క ఆనంద్ బాబు
37. పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
38. గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
39.వినుకొండ – జి వి ఆంజనేయులు
40. చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
41. మైలవరం – దేవినేని ఉమామహేశ్వరరావు
42. మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
43. పెడన – కాగిత వెంకట్రావు
44. విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహన్ రావు
45.గన్నవరం – వల్లభనేని వంశీ
46.పెనమాలూరు – బోడె ప్రసాద్
47.దెందులూరు – చింతమనేని ప్రభాకర్
48.ఏలూరు – బడేటి బుజ్జి
49.గోపాల పురం – మద్దిపాటి వెంకట రాజు
50.తణుకు – ఆరిమిల్లి రాధ కృష్ణ
51. పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
52. ఉండి – శివ రామ రాజు
53.ఆచంట – పితాని సత్యనారాయణ
54. జగ్గo పేట – జ్యోతుల నెహ్రు
55.కొత్తపేట -బండారు సత్యనoదం రావు
56.అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి
57.ముమ్మిడివరం – దాట్ల బుచ్చి రాజు
58.మండపేట – జోగేశ్వర రావు
59. ప్రత్తిపాడు – పరుపుల రాజు
60.రాజోలు – బత్తిన రాము
61. పాయకరావుపేట – అనిత
62.నర్సీ పట్నం – అయ్యన్నపాత్రుడు
63. విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ
64. భీమిలి – గంట శ్రీనివాస్
65. అరకు – కిడారి శ్రవణ్ కుమార్
66. ముడుగుల – రామానాయుడు
67.పిందుర్తి – బండారు సత్యనారాయణ మూర్తి
68.బొబ్బిలి – సుజయ కృష్ణ రంగారావు.
69.ఎస్ కోటా – కోళ్లు లలిత కుమారి
70.రాజాం – కొండ్రు మురళి
71. ఏర్చర్ల – కళా వెంకట్రావు
72. టెక్కిలి – అచ్చెన్నాయుడు
73.పలాస – గౌతు శిరీష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *